శ్లో॥ నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాక్లిష్ట వపుర్ధరాభ్యాం ॥ నగేంద్రకన్యావృషకేతనాభ్యాం | నమో నమఃశంకర పార్వతీభ్యాం || పరాత్పరుండగు పరమేశ్వరుడు 9వ శతాబ్దిలో భక్తుల మనోభీష్టము లీడేర్చుటకు గాను వేంచేసిన స్థలముననే ఈస్ం వెలిసెను.
ఈశ్వరుని గ్రామము అయినందున ఈస్ గాం నామము ఏర్పడెను. జైనులు పూజించు సమయమున "భైరవ నామము” చే ప్రఖ్యాతి చెందెను, తదనంతరము "మల్లన్న" నామధారియై మహిమలు చూపెను. ఆలయము నిర్మాణము నిశితముగా పరిశీలించిన కాకతీయులనాటి కళాఖండములు గోచరించును.
కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సద్గురు శంకరాచార్యుల వారి ఆదేశానుసారంగా ఆగమ శాస్త్రరీత్యా ఆలయ నిర్మాణము గావించి 1979 జ్యేష్ఠ శుద్ధ పంచమి పంచరాత్రములు విధి ప్రకారము హోమ హవనాది విధులొనర్చి "శివమల్లన్న” నామమున ప్రాణ ప్రతిష్ట గావించెను. స్వామి వారికి సహజ సిద్ధమైన భస్మరేఖలుండుట ఇక్కడి విశేషము.
గర్భగుడిలో శ్రీ గణపతి, శ్రీ పార్వతిదేవి, శ్రీ విష్ణుమూర్తి, శ్రీ సూర్యాధిదేవతలు కలవు. ప్రాకారమునకు నలువైపుల శ్రీ కాళభైరవమూర్తి, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ మహంకాళి అమ్మవారు, శ్రీ అభయాంజనేయస్వామి వార్ల ఆలయములు కలవు. ఉత్తర ద్వారము వెలుపల శ్రీ శీతలాదేవి (గ్రామదేవత) పశ్చిమాభిముఖముగా వెలిసినది. గర్భగుడిపైన శివలీలలు భోదించు శిల్పములు రమ్యముగా వెలిసినవి. శ్రీ నందికేశ్వరస్వామి, ధ్వజస్థంభములు చూపరులనాకర్షించుచున్నవి. ఈశాన్య దిశలో స్వామి వారి కళ్యాణమంటపము కలదు. గాలిగోపురము గమనించవలసినది.
About Easgaon Sri Shiva Mallanna Swamy vari Temple Located in the serene village of Easgaon, the Sri Shiva Mallanna Swamy vari Temple stands as a beacon of faith and devotion. Dedicated to Lord Shiva, the temple is renowned for its spiritual ambiance and architectural grandeur.
Devotees from various regions visit the temple to seek the blessings of Lord Mallanna Swamy, a revered incarnation of Lord Shiva known for his benevolence and miraculous powers.
The temple's history dates back several centuries, with legends narrating the divine presence and miraculous occurrences associated with the deity.
The temple architecture showcases intricate carvings and traditional designs, reflecting the rich cultural heritage of the region. The sanctum sanctorum, where the deity resides, is the focal point of the temple, exuding a powerful aura of divinity and peace.
The temple hosts various festivals throughout the year, with Maha Shivaratri being the most significant. During this festival, the temple is adorned with vibrant decorations, and special rituals are performed. Devotees engage in night-long prayers and ceremonies, seeking the divine blessings of Lord Mallanna Swamy.
Apart from festivals, the temple conducts daily rituals and poojas, attracting devotees who come to offer their prayers and seek solace. The serene environment and the rhythmic chants of mantras create an atmosphere of tranquility and spiritual upliftment.
The temple is easily accessible by road and is a popular destination for pilgrims and tourists alike. Visitors are welcomed with warm hospitality and can participate in various rituals and offerings. The temple premises also provide amenities for devotees, including clean and spacious areas for rest and meditation.
Easgaon Sri Shiva Mallanna Swamy vari Temple is not just a place of worship but a spiritual haven where devotees can connect with the divine and experience inner peace. Whether you are seeking blessings, exploring spiritual practices, or simply looking to immerse yourself in the cultural heritage, a visit to this sacred temple is a profound and enriching experience.